క్రికెట్ వ్యాసాల అవలోకనం

(క్రికెట్ స్థూలదృష్టి నుండి దారిమార్పు చెందింది)

అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఆటల్లో క్రికెట్ ఒకటి. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆట ఇది. క్రికెట్‌ గురించిన వివిధ విశేషాలను వివరిస్తూ తెలుగు వికీపీడియాలో అనేక వ్యాసాలున్నాయి. స్థూలంగా ఆయా పేజీల అమరిక ఎలా ఉంటుందో వాటి లింకులతో సహా ఈ పేజీలో చూడవచ్చు.