క్రిష్ణగిరి మండలం

ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లా లోని మండలం

క్రిష్ణగిరి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికర్నూలు జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°33′18″N 77°49′48″E / 15.555°N 77.83°E / 15.555; 77.83
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకర్నూలు జిల్లా
మండల కేంద్రంక్రిష్ణగిరి
Area
 • మొత్తం461 km2 (178 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం47,103
 • Density100/km2 (260/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి985

గణాంకాలు మార్చు

2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 47,103, అందులో పురుషుల సంఖ్య 23,733, మహిళల సంఖ్య 23,370. అక్షరాస్యత మొత్తం 38.93%- పురుషులు అక్షరాస్యత 53.72%- స్త్రీలు అక్షరాస్యత 23.30%

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అగవేలి
  2. ఆలంకొండ
  3. అమకతాడు
  4. చిట్యాల
  5. చుంచు యెర్రగుడి
  6. కంబాలపాడు
  7. కటారుకొండ
  8. క్రిష్ణగిరి
  9. లక్కసాగరం
  10. మన్నెకుంట
  11. పోతుగళ్
  12. శ్రోత్రీయం యెర్రగుడి
  13. తాళ్ల గోకులపాడు
  14. తొగరచేడు
  15. యెరుకలచెరువు

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లింకులు మార్చు