గండిపేట రహస్యం 1989లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎం. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం లో పృధ్వీరాజ్, నరేష్, విజయ నిర్మల, వినోద బాల , సారథి, పద్మనాభం,నటించిన రాజకీయ చిత్రం.

గండిపేట రహస్యం
(1989 తెలుగు సినిమా)
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ వరుణ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: ప్రభాకర్ రెడ్డి
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • నిర్మాణ సంస్థ: వరుణ ఆర్ట్ పిక్చర్స్



పాటల జాబితా మార్చు

1: ఇదేనా స్వతంత్ర దేశం , రచన: జాలాది, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్

2: కళ్ళు పొడిచినారు (పద్యం), రచన: జాలాది రాజారావు, గానం. తాళ్లూరు వెంకటస్వామి

3: రామరాజ్యం అంటారు, రచన: జాలాది, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4: గుండె మడుగులో, రచన: జాలాది, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5:తన కొడుకులు తన మనవళ్లు, (పద్యం) రచన: జాలాది, గానం.తాళ్ళూరు వెంకటస్వామి

6: హరే బూడిద హరే అన్నా, రచన: జాలాది, గానం. తాళ్లూరు వెంకటస్వామి

7: హే రామావతారా ,(దండకం), రచన: జాలాది, గానం.తాళ్ళూరు వెంకటస్వామి.

మూలాలు మార్చు

1. ఘంటసాల గళామృతమ్, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్