గాజు బొమ్మలు
గాజు బొమ్మలు 1983, ఫిబ్రవరి 11న విడుదలైన తెలుగు సాంఘికచలనచిత్రం[1].
గాజు బొమ్మలు (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోనేరు రవీంద్రనాథ్ |
---|---|
తారాగణం | శరత్‌బాబు , సంగీత |
నిర్మాణ సంస్థ | నటనాలయ కంబైన్స్ |
భాష | తెలుగు |
సాంకేతికవర్గం మార్చు
- కథ, దర్శకత్వం, నిర్మాత: కోనేరు రవీంద్రనాథ్
- మాటలు: ఆత్రేయ
- పాటలు: ఆత్రేయ, వేటూరి
- సంగీతం: రమేష్ నాయుడు
- నేపథ్యగాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాస్, ఎస్.పి.శైలజ, నందమూరి రాజా, పి.ఎస్.లతారాణి, వింజమూరి కృష్ణమూర్తి
నటీనటులు మార్చు
- గుమ్మడి వెంకటేశ్వరరావు - జగన్నాథం
- శరత్ బాబు - చంద్రం
- ప్రభాకర్‌రెడ్డి - మధు
- నూతన్ ప్రసాద్ - దీనబంధు
- సాయిచంద్
- పూర్ణిమ - భవాని
- సంగీత - స్వరాజ్యం
- రమాప్రభ
- అన్నపూర్ణ - రుక్మిణి
- చిత్ర - లక్ష్మి
- గిరిజారాణి
- ప్రమీలారాణి
- ఆశాలత
- సుత్తి వీరభద్రరావు - సింహాచలం
- సుత్తివేలు
- మాలి
- బాలకృష్ణ
- సత్తిబాబు
- రమేష్ నాయుడు