గియాసుద్దీన్ బల్బన్

గియాసుద్దీన్ బల్బన్ (రాజ్యకాలం: 1266 – 1287) (Urdu: غیاث الدین بلبن) ఒక బానిసవంశపు సుల్తాన్.[1]

గియాసుద్దీన్ బల్బన్
ఢిల్లీ సుల్తాను
Reign1266–1287
Successorమొయిజుద్దీన్ కైకుబాద్ (మనుమడు)
Burial
రాజవంశంబానిస వంశం ఢిల్లీ సల్తనత్

ప్రారంభ జీవితం మార్చు

 
మెహ్రోలీ లోని బల్బన్ సమాధి

మధ్యాసియా కు చెందిన ఇల్బారీ తెగ టర్కిక్ రాజకుటుంబానికి చెందిన వాడు. కానీ ఇతడిని బాల్యంలో మంగోలు తస్కరించి గజనీ లో ఒక బానిసగా అమ్మేశారు.[2] ఆ తరువాత ఇతడిని అల్తమష్ 1232 లో కొనుక్కొని తన రాజ్యానికి తీసుకువచ్చాడు.

ఆ తరువాత అల్తమష్ ఇతడిని ఒక సుల్తానుగా తీర్చిదిద్దాడు. 1266 ఇతడు ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించాడు.[2]

సైనిక ప్రచారాలు మార్చు

మేవట్ ప్రజలు ఆ కాలంలో రహదారి-చోరులుగా ప్రసిద్ధి. వీరు పగటి సమయానే ప్రజలను దోచుకునేవారు. వీరిని బల్బన్ కట్టుబాటు చేశాడు.[3]

 
బల్బన్ యొక్క రజత నాణెం
 
బల్బన్ కాలంలోని ఒక నాణెం.

ఇతడు సుల్తానుగా 1266 నుండి తన మరణకాలం 1286 వరకూ పరిపాలించాడు.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Sultan Ghiyas ud din Balban Archived 2012-03-25 at the Wayback Machine The Muntakhabu-’rūkh by Al-Badāoni (16th century historian), Packard Humanities Institute.
  2. 2.0 2.1 Prof K.Ali (1950, reprint 2006)"A new history of Indo-Pakistan" Part 1, p.237
  3. http://www.archive.org/stream/sultanateofdelhi001929mbp/sultanateofdelhi001929mbp_djvu.txt+mewati+with+balbun&hl=en&gl=pk&strip=0

బయటి లింకులు మార్చు

అంతకు ముందువారు
నాసిరుద్దీన్ మహమూద్
బానిస వంశం
1266–1287
తరువాత వారు
en:Muiz ud din Qaiqabadముయిజుద్దీన్ కైకబాద్