గీతా కోడా భారతీయ రాజకీయవేత్త , భారత జాతీయ కాంగ్రెస్ సభ్యురాలు, సింగ్‌భూమ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యురాలు గా ఉన్నది. గతంలో ఆమె జై భారత్ సమంతా పార్టీతో పని చేసి దానితో అనుబంధం కలిగి ఉంది.

గీతా కోడా
పార్లమెంటు సభ్యురాలు, లోక్‌సభ
Assumed office
17 జూన్ 2019
అంతకు ముందు వారులక్ష్మణ్ గిలువా
నియోజకవర్గంసింగ్‌భూమ్
వ్యక్తిగత వివరాలు
జననం26 సెప్టెంబర్ 1983
సింఘ్భూమ్
జాతీయతభారతీయురాలు
రాజకీయ పార్టీబీజేపీ[1]
ఇతర రాజకీయ
పదవులు
భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిమధు కోడా (మ. 2004)
సంతానం1 కుమార్తె

రాజకీయ జీవితం మార్చు

కోడా పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని జగన్నాథ్‌పూర్ నియోజకవర్గం నుండి జార్ఖండ్ శాసనసభ సభ్యురాలు..[2][3] ఆమె ఒక జాతి హో , షెడ్యూల్డ్ తెగ.[4] కు చెందినది ఆమె జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా ను వివాహం చేసుకుంది.

గీతా కోడా ను ఫిబ్రవరి 2017లో, లోక్‌సభ స్పీకర్ అయిన సుమిత్రా మహాజన్ కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్స్ స్టీరింగ్ కమిటీ (ఇండియా రీజియన్) సభ్యురాలిగా గీతా కోడాను నియమించాది.[5]

గీతా కోడా జె బి ఎస్ పి ( JBSP) సభ్యురాలు, ఆమె 2009లో పశ్చిమ సింగ్‌భూమ్‌లోని జగన్నాథ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుండి జై భారత్ సమంతా పార్టీ టిక్కెట్‌పై శాసనసభ్యురాలిగా ఎన్నికైయింది. ఆమె ఏ ఏ ఐ డి ఏ ( AAIDA ) ఛైర్మన్‌గా కూడా పనిచేశాది. 2014లో ఆమె సింగ్‌భూమ్‌ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్‌ గిలువాపై పోటీ చేసి ఓడిపోయింది. ఆమె ప్రస్తుతం సింఘ్‌భూమ్ ఎంపీగా ఉన్నది.2018లో, ఆమె జె బి ఎస్ పి (JBSP) తో తెగతెంపులు చేసుకుని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ( INC) లో చేరారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాను సతీమణి వీరికి ఒక కుమార్తె ఉన్నది..

అవార్డులు , గౌరవాలు మార్చు

  • 2019లో ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు , సాంఘిక సంక్షేమం (ఆశాత్మక జిల్లాలు)లో ఆమె చేసిన పనికి. ఈ అవార్డును మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ 20 జనవరి 2020న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో గీతా కోడా కి ప్రదానం చేశాడు.[6][7]

మూలాలు మార్చు

  1. "Madhu Koda's wife Geeta Koda, lone Congress MP in Jharkhand, joins BJP". 26 February 2024. Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
  2. "Geeta Koda, the youngest MLA in Jharkhand assembly". Daily News and Analysis. 27 December 2009. Retrieved 11 November 2017.
  3. "Geeta Koda, the youngest MLA in Jharkhand assembly". Sify.com. Archived from the original on 15 February 2017. Retrieved 20 November 2018.
  4. Thaker, Jayesh (28 November 2014). "Poll Power Trips Geeta Koda means business". The Telegraph India. Archived from the original on 28 November 2014. Retrieved 11 November 2017.
  5. "Geeta Koda becomes member of CWP steering committee". Hindustantimes.com. 20 February 2017. Retrieved 20 November 2018.
  6. "दिल्‍ली में 'चैंपियन ऑफ चेंज अवार्ड- 2019' से सम्मानित हुईं सिंहभूम सांसद गीता कोड़ा Jamshedpur News". Dainik Jagran (in హిందీ).
  7. "मुख्यमंत्री हेमंत सोरेन को मिला 'चैम्पियन ऑफ चेंज' अवॉर्ड, गीता कोड़ा भी हुईं सम्मानित". News18 India. 20 January 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=గీతా_కోడా&oldid=4178523" నుండి వెలికితీశారు