గూండా రాజ్యం 1989 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ చిత్రం. శ్రీ విజయ లక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ కోసం జి. వెంకట రాజు, జి. శివరాజు నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణ విజయశాంతి, శారద ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రాజ్-కోటి ద్వయం సంగీతం అందించారు. ఈ చిత్రం 1989 మార్చి 2 న విడుదలై, సానుకూల సమీక్షలు అందుకుంది. వాణిజ్యపరంగా పెద్ద విజయాన్ని సాధించింది.

గూండారాజ్యం
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం జి. వెంకటరాజు, జి శివరాజు
సంగీతం రాజ్ - కోటి
ఛాయాగ్రహణం కోడి లక్ష్మణరావు
కూర్పు సురేష్ తాతా
నిర్మాణ సంస్థ శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

పాటలు మార్చు

రాజ్-కోటి ద్వయం 5 పాటలను స్వరపరిచారు. ఈ పాటలను వేటూరి సుందరరామమూర్తి, సి.నారాయణ రెడ్డి, జొన్నవితుల రామలింగేశ్వరరావు రాశారు.[1]

  1. చక్కని గాజులుని - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ., ఎస్.జానకి , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
  2. ఆ నీలికొండల్లో - ఎస్.పి.బి, ఎస్.జానకి, రచన :వేటూరి సుందర రామమూర్తి
  3. నేనేరా - ఎస్.పి.బి., రచన: వేటూరి సుందర రామమూర్తి
  4. మగువల - ఎస్.జానకి, రచన: వేటూరి సుందర రామమూర్తి
  5. పిల్లా పిల్లా మల్లె మొగ్గా - ఎస్. జానకి, ఎస్.పి.బి., రచన: సి నారాయణ రెడ్డి
  6. . సద్గతిదాయనీ జ్ఞానవికాసిని (పద్యం) ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు మార్చు

  1. "Goonda Rajyam Songs".