గెహ్రాయా 2022లో విడుదలైన హిందీ సినిమా. ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, జౌస్క ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై హిరు యాష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షకున్‌ భత్రా నిర్మించిన ఈ సినిమాకు షకున్‌ భత్రా దర్శకత్వం వహించాడు. దీపికా పడుకోణె, సిద్దాంత్ చతుర్వేది , అనన్యా పాండే, ధైర్వా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది.[2]

గెహ్రాయా
దర్శకత్వంషకున్‌ భత్రా
రచన
  • షకున్‌ భత్రా
  • అయేషా దేవిత్రే
  • సుమిత్ రాయ్
  • యాష్ సహాయ్
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంకౌశల్ షా[1]
కూర్పునితీష్ భాటియా
సంగీతం
  • కబీర్ కాత్పలియా
  • సవేరా మెహతా
నిర్మాణ
సంస్థలు
పంపిణీదార్లుఅమెజాన్ ప్రైమ్
విడుదల తేదీ
2022 ఫిబ్రవరి 11 (2022-02-11)
సినిమా నిడివి
148 నిముషాలు
దేశం భారతదేశం
భాషహిందీ

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్లు: ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, జౌస్క ఫిలిమ్స్
  • నిర్మాతలు: హిరు యాష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షకున్‌ భత్రా
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: షకున్‌ భత్రా
  • సంగీతం: కబీర్ కాత్పలియా, సవేరా మెహతా
  • సినిమాటోగ్రఫీ: కౌశల్ షా

మూలాలు మార్చు

  1. "Industry insiders reflect on how Covid-19 has impacted work". The New Indian Express. 22 November 2020. Retrieved 21 December 2021.
  2. Sakshi (8 February 2022). "ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే." Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.
  3. Sakshi (9 February 2022). "ఛీ, ఇంత తెలివితక్కువగా ఎలా మాట్లాడతారో?: స్టార్‌ హీరోయిన్‌". Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=గెహ్రాయా&oldid=3704418" నుండి వెలికితీశారు