గోడ లేదా కుడ్యము (Wall) ఒక ప్రత్యేకమైన నిర్మాణము. ఇవి ఇటుకలతో గాని, రాయితో గాని నిర్మిస్తారు. ఇంటిలో ఇవి ముఖ్యమైన భాగము.

ఇటుకలతో కట్టిన గోడ.

తెలుగు భాషలో గోడ పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] గోడ నామవాచకంగా A wall. అడ్డగోడ అని అర్ధం. ఉదా: a cross wall అడ్డగోడ మీది పిల్లి the cat perched on a cross wall: a phrase used to denote a trimmer, one who "sits on the fence." గోడకాలు n. A buttress. కరగోడ. గోడకాలు v. n. అనగా To speak to. మాటాడు. To make a noise శబ్దించు, v. t. To disregard, తిరస్కరించు. గోడచేర్పు n. అనగా A booby, a dunce జడుడు


ప్రపంచ ప్రఖ్యాతమైన గోడలు మార్చు

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=గోడ&oldid=2952377" నుండి వెలికితీశారు