గోపాలపేట మండలం

తెలంగాణ, వనపర్తి జిల్లా లోని మండలం

గోపాలపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1] గోపాల్‌పేట, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  10  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.

గోపాలపేట మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, గోపాలపేట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, గోపాలపేట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, గోపాలపేట మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°19′58″N 78°10′43″E / 16.33266°N 78.178596°E / 16.33266; 78.178596
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి జిల్లా
మండల కేంద్రం గోపాల్‌పేట
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 59,345
 - పురుషులు 30,120
 - స్త్రీలు 29,225
అక్షరాస్యత (2011)
 - మొత్తం 35.94%
 - పురుషులు 47.96%
 - స్త్రీలు 23.39%
పిన్‌కోడ్ 509206

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 124 చ.కి.మీ. కాగా, జనాభా 33,055. జనాభాలో పురుషులు 16,514 కాగా, స్త్రీల సంఖ్య 16,541. మండలంలో 6,924 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా పటంలో మండల స్థానం
  1. తాడిపర్తి
  2. చెన్నూరు
  3. బుద్ధారం
  4. పోల్కేపహాడ్
  5. చాకలిపల్లి
  6. గోపాల్‌పేట
  7. మన్ననూర్
  8. జైన్‌తిరుమలాపూర్
  9. ఏదుట్ల
  10. ఏదుల

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు మార్చు