గోమాతవ్రతం 1992 ఆగస్టు 21న విడుదలైన భక్తి, వినోదాత్మక తమిళ అనువాద చిత్రం. తమిళ దర్శకుడు రామనారాయణ దర్శకత్వంలో ఎం.అన్బుమీనా ఈ చిత్రాన్ని సిద్ధార్థ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఈ సినిమాలో రవిబాబు, సితార, ఇందిర ఇందులో ప్రధాన తారాగణంగా నటించగా, శంకర్ గణేష్ సంగీతాన్నందించాడు.[1]

గోమాతవ్రతం
దర్శకత్వంరామనారాయణ
నిర్మాతఎం. అన్బుమీనా
తారాగణంరవిబాబు, సితార, ఇందిర
సంగీతంఅజయ్ రత్నం, ఇంద్రజిత్
నిర్మాణ
సంస్థ
సిద్ధార్థ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
1992 (1992)
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం మార్చు

  • రవిబాబు
  • సితార
  • ఇందిర

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. "Gomatha Vratham (1992)". Indiancine.ma. Retrieved 2021-08-16.

బాహ్య లంకెలు మార్చు