గ్రహణం విడిచింది
గ్రహణం విడిచింది 1983లో విడుదలైన తెలుగు సినిమా. కళ్యాణ చక్రవర్తి పిక్చర్స్ పతాకంపై డి.ఎం. రెడ్డి, కె. తేజేశ్వరరావు లు నిర్మించిన ఈ సినిమాకు బి.బోస్ దర్శకత్వం వహించాడు. మురళీమోహన్, కవిత ప్రధాన తారాగణంగా నటించగా రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]
గ్రహణం (1983 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | కల్యాణ చక్రవర్తి ఆర్ట్ పిక్చర్స్ |
---|---|
భాష | తెలుగు |
తారాగణం మార్చు
- మురళి మోహన్
- కవిత
- నూతన్‌ప్రసాద్
- గోకిన రామారావు
- కె.జె. సారధి
- మిక్కిలినేని
- సాక్షి రంగారావు
- లక్ష్మిశ్రీ
- కాకినాడ శ్యామల
- జయ రంజని
- ప్రియలత
- మాస్టర్ శివాజీ
- మాస్టర్ అనిల్ కుమార్
- ఝాన్సీ
సాంకేతిక వర్గం మార్చు
- దర్శకత్వం: వి. బోస్
- స్టూడియో: కల్యాణ చక్రవర్తి పిక్చర్స్
- నిర్మాత: డి.ఎం. రెడ్డి, కె. తేజేశ్వరరావు
- విడుదల తేదీ: జూలై 22, 1983
- సహ నిర్మాత: ఇ.ఆర్.నాగేశ్వరరావు
- సంగీత దర్శకుడు: రమేష్ నాయుడు
మూలాలు మార్చు
- ↑ "Grahanam Vidichindhi (1983)". Indiancine.ma. Retrieved 2020-09-06.