గ్లాడిస్ లోబో (1921 మార్చి 15- 2009 అక్టోబరు 17) గుంటూరులో వైద్యవృత్తిని కొనసాగించి, అనేకమంది మహిళా వైద్యులకు శిక్షణలిచ్చిన మహిళ.[1]

గ్లాడిస్ లోబో

వ్యక్తిగత జీవితం మార్చు

గ్లాడిస్ లోబో బర్మాలో 1921లో జన్మించింది. ఆమె ఎం.డి గైనకాలజిస్టు గా పనిచేసింది. తన వృత్తి జీవితాన్ని పూర్తిగా సమాజ సేవలో కొనసాగించింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నవారికి సేవలు చేసింది. ఆమె పేద, నిస్సహాయులుగా ఉన్నరోగులకు సేవలు చేసిన త్యాగశీలి.

సంస్మరణ మార్చు

గుంటూరులోని సెయింట్ జోసెఫ్ జనరల్ హాస్పటల్ లో రోగుల వార్డుల బ్లాక్ కు ఆమె పేరుతో "గ్లాడిస్ లోబో బ్లాక్" గా నామకరణం చేసారు.[2]

మూలాలు మార్చు

  1. "Welcome To Society of Jesus Mary Joseph, Guntur Province". www.jmjgunturprovince.org. Retrieved 2020-07-17.
  2. "» Inauguration of Renovated Causality, Dr Gladys Lobo Block, Fr. Mathias Wolff Video Counseling Centre & JMJ Audiology Center". Archived from the original on 2020-07-18. Retrieved 2020-07-17.