చండీవలి శాసనసభ నియోజకవర్గం
చండీవలి శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్, ముంబై నార్త్ సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
చండీవలి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ముంబై పరిసరం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 19°6′36″N 72°54′0″E |
ఎన్నికైన సభ్యులు మార్చు
సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2009[3] | నసీమ్ ఖాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014[4] | |||
2019[5] | దిలీప్ లాండే | శివసేన |
ఎన్నికల ఫలితాలు మార్చు
2019 మార్చు
2019 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: చండీవాలి | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
శివసేన | దిలీప్ లాండే | 85,879 | 43.74 | 20.15 | |
కాంగ్రెస్ | మహ్మద్ ఆరిఫ్ (నసీమ్) ఖాన్ | 85,470 | 43.53 | 4.02 | |
VBA | అబుల్ హసన్ ఖాన్ | 8,876 | 4.52 | ||
మహారాష్ట్ర నవనిర్మాణ సేన | సుమీత్ బరాస్కర్ | 7,098 | 3.62 | -11.87 | |
స్వతంత్ర | మమతా దీక్షిత్ | 1,171 | 0.6 | ||
మెజారిటీ | 409 | 0.21 |
2014 మార్చు
2014 మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు: చండీవాలి | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
కాంగ్రెస్ | మహ్మద్ ఆరిఫ్ (నసీమ్) ఖాన్ | 73,141 | 39.51 | -12.12 | |
శివసేన | సంతోష్ రామ్నివాస్ సింగ్ | 43,672 | 23.59 | 9.35 | |
మహారాష్ట్ర నవనిర్మాణ సేన | ఈశ్వర్ దేవ్రం తయాడే | 28,678 | 15.49 | -15.08 | |
స్వతంత్ర | ఎస్. అన్నామలై | 20,266 | 10.95 | ||
ఎన్.సి.పి | శరద్ పవార్ | 9,740 | 5.26 | ||
మెజారిటీ | 29,569 | 16.33 | -5.16 |
2009 మార్చు
2009 మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు: చండీవాలి | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
కాంగ్రెస్ | మహ్మద్ ఆరిఫ్ (నసీమ్) ఖాన్ | 82,616 | 51.63 | ||
మహారాష్ట్ర నవనిర్మాణ సేన | దిలీప్ లాండే | 48,901 | 30.57 | ||
శివసేన | చిత్ర సాంగ్లే | 22,782 | 14.24 | ||
RPI (A) | కట్కే సహదేవ్ | 2,175 | 1.36 | ||
మెజారిటీ | 33,715 | 21.08 |
మూలాలు మార్చు
- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.