చమత్కార రత్నావళి


చమత్కార రత్నావళి 1880 చివరిభాగంలో కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన హాస్య నాటిక. ఇది షేక్స్పియరు "కామెడీ ఆఫ్ ఎర్రర్స"కు అనుసరణ. ఈ ప్రదర్శనకు చాలామంది ప్రేక్షక్కులు వచ్చి, చూచి .[1] ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే షేక్స్‌పియర్ నాటకానికి తెలుగులో అనువాదం ఈ నాటకం. దీనిని వీరేశలింగం పంతులు తన విద్యార్థులచే ప్రదర్శింపజేశాడు.[2] ఈ ప్రదర్శనకు చాలామంది ప్రేక్షక్కులు వచ్చి, చూచి ఆనందించారు.[3]

చమత్కార రత్నావళి
కందుకూరి వీరేశలింగకృత గ్రంథములు పుస్తక ముఖచిత్రం
కృతికర్త: షేక్స్‌పియర్
అసలు పేరు (తెలుగులో లేకపోతే): కామెడీ ఆఫ్ ఎర్రర్స్
అనువాదకులు: కందుకూరి వీరేశలింగం పంతులు
దేశం: భారతదేశం
భాష: తెలుగు (మూలం:ఆంగ్లం)
ప్రక్రియ: నాటకం
ప్రచురణ: హితకారిణీ సమాజము, రాజమండ్రి
విడుదల: 1950
పేజీలు: 896

ఈ అనువాదంలో కందుకూరి వావిలాల వాసుదేవశాస్త్రి ఏర్పరచిన మార్గంకాకుండా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. అనువాదం చాలా సరళంగా ఉంది. పాత్రల, ప్రాంతాల పేర్లు మార్చారు. సేవకులకు, స్త్రీలకు వ్యవహారిక భాషను ఉపయోగించారు. మూలంలోని పద్యాలను కూడా గద్యంలోకి అనువదించి, గద్య నాటకంగా రాశారు.

మాలాలు మార్చు

  1. చమత్కార రత్నావళి, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 208.
  2. సాక్షి. "కలమే కరవాలం.. సంస్కరణే కలకాలం..." Archived from the original on 11 జూలై 2016. Retrieved 25 July 2017.
  3. ఆంధ్రాఫోక్స్. "తెలుగు నాటకాలలో హాస్యం". w.andhrafolks.net. Retrieved 25 July 2017.[permanent dead link]

ఇతర లంకెలు మార్చు