చర్చ:అయ్యలసోమయాజుల లలిత

తాజా వ్యాఖ్య: మొదటి మహిళా ఇంజనీరు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

మొదటి మహిళా ఇంజనీరు మార్చు

భారతదేశపు మొదటి మహిళా ఇంజనీరు అని రాసారు. దానికి ఇచ్చిన మూలం పనిచెయ్యడం లేదు. వ్యాసంలో ఒకచోట "కాలేజీలో లలిత, ఇతర మహిళా ఇంజనీర్లు పి కె. థ్రెస్సియా, లీలమ్మ కోషీ (నీ జార్జ్) తో కలిసి చదువుకుంది" - అని రాసారు. మరోచోట ".. వందలాది మంది అబ్బాయిలు ఉన్న కాలేజీలో ఆమె ఒక్కతే అమ్మాయి.." అని ఆమె కుమార్తె చెప్పినట్టు రాసారు. ఇవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. సవరించాలి. __ చదువరి (చర్చరచనలు) 00:21, 26 మార్చి 2022 (UTC)Reply

Return to "అయ్యలసోమయాజుల లలిత" page.