చర్చ:ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా (ప్రాంతం ప్రకారం)

తాజా వ్యాఖ్య: మూలాలు లింకులు గురించి టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

మూలాలు లింకులు గురించి మార్చు

ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా ప్రాంతం ప్రకారం వ్యాసంలోని సూచనలు కాలంలో కూర్పు చేసిన మూలాలలో ఏ ఒక్కటి సరియైనవి కావు.ఇందులో కొన్ని పని చేయని మూలాలు చూపిస్తుంది.కొన్ని వ్యాసానికి ఎటువంటి సంబంధంలేని మూలాలను తెలుపుతుంది.సరియైన మూలాలు కూర్పు చేయవలసి ఉంది.--యర్రా రామారావు (చర్చ) 08:50, 5 డిసెంబరు 2019 (UTC)Reply
Return to "ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా (ప్రాంతం ప్రకారం)" page.