చర్చ:ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా

తాజా వ్యాఖ్య: శీర్షిక మార్చాలి టాపిక్‌లో 4 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు
కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.

శీర్షిక మార్చాలి మార్చు

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా వ్యాసం అవిభాజ్య రాష్ట్రం దృష్టిలో పెట్టుకుని రాసింది.ఇది సరైన పద్దతి. సంబందిత ఆంగ్ల వ్యాసం కూడా En:List of Scheduled Castes in Andhra Pradesh & Telangana అనే శీర్షికతో ఉంది.దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండేది అవే కులాలు ఉంటాయి.ఒకవేళ అదనంగా ఉంటే వాటిని విడిగా రాయవచ్చు. అందువలన ఆంగ్ల శీర్షికకు అనుగుణంగా తెలుగు రాష్ట్రాల షెడ్యూల్డు కులాల జాబితా శీర్షికతో తరలింపు చేసి, ఇంకా అవసరమనుకుంటే తెలంగాణ షెడ్యూల్డు కులాల జాబితా అనే శీర్షికతో మరియెక పేజీ సృష్టించి దారిమార్పు చేయాలని నా అభిప్రాయం. కావున దీనిమీద స్పందించగలరు. యర్రా రామారావు (చర్చ) 15:50, 2 జనవరి 2024 (UTC)Reply

Return to "ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా" page.