చర్చ:ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విజయవాడ కృష్ణామండలంలోని ప్రముఖులు

తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

ఇంత పొడవు పేరుకు బదులు కృష్ణా జిల్లా ప్రముఖులు లేదా విజయవాడ ప్రముఖులు అని వుంటే బాగుంటుంది. వెతికేవారు ఇంత పొడవుగా టైపింగ్ చేసి వెతకరు. అహ్మద్ నిసార్ (చర్చ) 06:32, 7 సెప్టెంబరు 2014 (UTC)Reply

కృష్ణా జిల్లా ప్రముఖులు గల వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు ఉన్నది. అందువల్ల ఈ వ్యాసాన్ని కృష్ణా జిల్లా ప్రముఖులు అంటే బాగుంటుంది.---- కె.వెంకటరమణ చర్చ 07:58, 7 సెప్టెంబరు 2014 (UTC)Reply
Return to "ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విజయవాడ కృష్ణామండలంలోని ప్రముఖులు" page.