చర్చ:కటకము (వస్తువు)

తాజా వ్యాఖ్య: నాభ్యంతరం టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

గత పేజీలో కొన్ని దోషములున్నందున పేజీ లో కొన్ని అంశములను మార్చడం జరిగినది. క్రొత్త విషయములు చేర్చడం జరిగినది. ఇంకనూ కటకము వాటి బిందువులు,దూరాలు,నాభ్యాంతరం, ప్రయోగములు వంటి విషయములు చెర్చవససి యున్నది.(Kvr.lohith (చర్చ) 04:44, 25 నవంబర్ 2012 (UTC))

పేరు మార్పు గురించి మార్చు

పేజీ యొక్క శీర్షిక ను "కటకము(వస్తువు)" అనే కన్న "కటకం" అనిన బాగుండునని నా అభిప్రాయం.(Kvr.lohith (చర్చ) 04:45, 25 నవంబర్ 2012 (UTC))

టైగర్ రచనా పోటీ మార్చు

ఈ వ్యాసం వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ లో భాగంగా అభివృద్ధి చేయబడినది. అభివృద్ధి చేసే క్రమంలో 11 చిత్రాలను కామన్స్ లో చేర్చి ఈ వ్యాసంలో అందరికీ అర్థమయ్యేటట్లు వివరించడం జరిగినది. ఇదివరకు వ్యాసంలో చాలా తక్కువ సమాచారం ఉండేది. విశేష వ్యాసంగా మలిచే క్రమంలో ఆ వ్యాస వాక్యాలను తొలగించడం జరిగినది. ఆ వాక్యాలు వేరే రూపంలొ వ్యాసంలో ఎక్కడో ఒక దగ్గర సరైన శీర్షికలలో ఉంటాయి. ఆ వాక్యాలు తొలగించినందుకు పూర్వపు వాడుకరులు క్షమించగలరు.--కె.వెంకటరమణచర్చ 07:15, 1 ఏప్రిల్ 2018 (UTC)Reply

ఈ వారం వ్యాసం మార్చు

  కటకము (వస్తువు) వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2018 సంవత్సరం, 27 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

 
Wikipedia

నాభ్యంతరం మార్చు

కె.వెంకటరమణ గారూ, పాఠ్యంలోను, బొమ్మల్లోనూ కూడా "నాభ్యాంతరం" అని వాడారు. అది "నాభ్యంతరం" (నాభి+అంతరం) కదా!? పరిశీలించగలరు.__చదువరి (చర్చరచనలు) 04:35, 4 ఏప్రిల్ 2018 (UTC)Reply

చదువరి గారూ, మీరన్నట్లు "నాభ్యంతరం" సరియైనది. దానిని వ్యాసంలో సరిచేసాను. ఆ పదం ఉన్న చిత్రాలను తొలగించి ఆంగ్ల పదాలు గల చిత్రాలను చేర్చాను. --కె.వెంకటరమణచర్చ 07:51, 4 ఏప్రిల్ 2018 (UTC)Reply
Return to "కటకము (వస్తువు)" page.