చర్చ:కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం

తాజా వ్యాఖ్య: తొలి లోకసభ సభ్యుడు టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య

తొలి లోకసభ సభ్యుడు మార్చు

కర్నూలు మొదటి లోకసభ సభ్యునిగా అక్కడక్కడ గడిలింగన్న గౌడ్ అని ప్రస్తావించబడింది. నేను ఎన్నికల సంఘపు వెబ్‌సైటులో ఫలితాలు పరిశీలించిన తర్వాత దాన్ని సరిచేశాను --వైజాసత్య (చర్చ) 05:22, 1 జూలై 2013 (UTC)Reply

Return to "కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం" page.