చర్చ:కలంకారీ

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
కలంకారీ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 17 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


కలంకారీ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2010 సంవత్సరం, 44 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


కలంకారీ గదా! --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:13, 12 ఏప్రిల్ 2008 (UTC)Reply

మచిలీపట్నం మార్చు

క్రీ.పూ. మూడవ శతాబ్దము, సాతవాహనుల కాలమునుండీ మచిలీపట్నం వస్త్ర సంపదకు, చేనేతలకూ, మస్లిన్ గుడ్డలకు ప్రసిద్ధి. ప్టొలెమీ మైసొలొస్, పెరిప్లస్ మసలియా మచిలీపట్నమే. పెద్ద ఓడరేవుగా పేరు పొందినది. గోల్కోండ సుల్తానుల వల్ల పేరు వచ్ఛినది అనుట సమంజసము కాదు. నేను అంగ్ల వికీలో వ్రాసిన en:Machilipatnam చూడుడు.Kumarrao 16:13, 2 నవంబర్ 2010 (UTC)

  ఈ వ్యాసం వికీప్రాజెక్టు చిత్రలేఖనంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో చిత్రలేఖనానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి చిత్రలేఖనం ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


Return to "కలంకారీ" page.