చర్చ:కాంగ్రా తేయాకు

తాజా వ్యాఖ్య: తేనీరు అనాలా? తేయాకు అనాలా? టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

తేనీరు అనాలా? తేయాకు అనాలా? మార్చు

 Y సహాయం అందించబడింది

విషయం చూస్తే తేయాకుకు సంబంధించిందిగా ఉంది. ఒకవేళ టీ అన్నది వాడకుండా శీర్షిక తప్పకుండా అనువదించాలంటే తేయాకు అనాలంటారా? తేనీరు అనాలంటారా?--పవన్ సంతోష్ (చర్చ) 06:16, 5 ఫిబ్రవరి 2016 (UTC)Reply

పవన్ సంతోష్ గారూ, విషయం చూస్తే ఇది "తేయాకు" కు సంబంధించిన వ్యాసం. కనుక ఈ వ్యాస శీర్షికను కాంగ్రా తేయాకు అని మార్చితే అబాగుంటుంది. సహాయం పొందినట్లు భావిస్తే సహాయ మూసను మార్చండి. -- కె.వెంకటరమణచర్చ 17:15, 15 ఫిబ్రవరి 2016 (UTC)Reply
Return to "కాంగ్రా తేయాకు" page.