చర్చ:కిమేర

తాజా వ్యాఖ్య: వ్యాసం తొలగింపు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: యర్రా రామారావు

వ్యాసం తొలగింపు మార్చు

నేను గమనించిన ముఖ్య విషయం ఏమిటంటే , ఎంతో మంది విద్యార్థులు , వుద్యోగ పరీక్షలు వ్రాసే వారు , పరిశోధకులు వికీ లోని వ్యాసాల మీద ఆధార పడియున్నారు. కాబట్టి వ్యాసం అన్ని విధాల నాణ్యత కలిగి ఉండవలెను.ఈ వ్యాసాన్ని తొలగించడమే మంచిది. భాను వారణాసి (చర్చ) 14:10, 10 జూన్ 2022 (UTC)Reply

తొలగింపు చర్చల ఫలితం ప్రకారం తొలగించటమైనది యర్రా రామారావు (చర్చ) 03:54, 1 జూలై 2022 (UTC)Reply
Return to "కిమేర" page.