చర్చ:కొర్రపాటి వెంకటరత్నం

తాజా వ్యాఖ్య: తెలియలేదు టాపిక్‌లో 1 నెల క్రితం. రాసినది: కొప్పర్తి జనార్దన్

పుట్టిన ఊరు మార్చు

ఈయన పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు తాలూకా చల్లపనాయుడు పల్లె అని మూడు మూలాలలో ఉంది కానీ తెవికీలో ఈ ఊరికి పేజీ కనబడ్డం లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు పరిశీలించగలరు.- రవిచంద్ర (చర్చ) 14:53, 22 మార్చి 2024 (UTC)Reply

వాడుకరి:Kopparthi janardhan1965 గారూ మీకు ఈ ఊరి గురించి తెలుసా? - రవిచంద్ర (చర్చ) 07:35, 24 మార్చి 2024 (UTC)Reply

తెలియలేదు మార్చు

@రవిచంద్ర గారు ఈ పేరుతో ఎక్కడ కనిపించలేదు. మజరా గ్రామాలు వుండవచ్చు. కొప్పర్తి జనార్దన్ (చర్చ) 14:22, 24 మార్చి 2024 (UTC)Reply

Return to "కొర్రపాటి వెంకటరత్నం" page.