చర్చ:క్రాంతి డ్రిల్‌మ్యాన్

తాజా వ్యాఖ్య: ఏంటి ఈతని ప్రత్యేకత? టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Chaduvari

ఏంటి ఈతని ప్రత్యేకత? మార్చు

ఈ వ్యక్తి ప్రత్యేకత ఏంటనేది వ్యాసంలో కనబడలేదు. వ్యాస శీర్షిక, హ్యాండ్ డ్రిల్ మిషను పట్టుకుని ఉన్న బొమ్మ దేన్ని సూచిస్తున్నాయో ఆ సంగతి వ్యాసంలో కనబళ్ళేదు. ఆసలు డ్రిల్‌మ్యాన్ అర్థం ఏంటో తెలవలేదు. మొత్తమ్మీద ఈ వ్యాసపు విషయ ప్రాముఖ్యత ఏంటో తెలవడం లేదు. తగు సమాచారం చేర్చాలి. __ చదువరి (చర్చరచనలు) 01:06, 28 ఆగస్టు 2022 (UTC)Reply

Return to "క్రాంతి డ్రిల్‌మ్యాన్" page.