చర్చ:చౌడవరం (వేంసూరు)

తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

చౌడవరం (వేంసూరు)

  • జిల్లా పేజిలో ఉండవలసిన "డివిజన్లు లేదా మండలాలు,నియోజక వర్గాలు" విభాగంలో ఉన్న సమాచారం ఈ వ్యాసంలో ఉండటం అవసరం లేదనుకుంటాను
  • అలాగే రాష్ట్రం వ్యాసంలో ఉండవలసిన "తెలంగాణ చరిత్ర" ఈ గ్రామం వ్యాసంలో ఉండటం ఎంతవరకు సబబు? అని ఆలోచించగలరు.

--యర్రా రామారావు (చర్చ) 14:53, 8 ఫిబ్రవరి 2018 (UTC)Reply

Return to "చౌడవరం (వేంసూరు)" page.