చర్చ:జవహర్ నవోదయ విద్యాలయం (పెద్దాపురం)

తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

ఈ వ్యాసంలో ఉన్న విషయాలు యధార్థములై ఉండవచ్చు. కానీ వికీ నియమాల ప్రకారం సరియైన మూలాలు ఉంటే ఆ వాక్యాలనే చేర్చాలి. కానీ ఆధారాలు లేని అంశాలు తొలగింపబడతాయి. సరైన పత్రికా మూలాలు, పుస్తక మూలాలు లేదా వెబ్‌సైటులో ఆ విద్యాలయం గూర్చి అంశాలను మూలాలుగా చేర్చి వ్యాసాన్ని అభివృద్ది చేయాలి. లేనిచో ఈ వ్యాసం తొలగించబడుతుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:50, 16 ఫిబ్రవరి 2016 (UTC)Reply

Return to "జవహర్ నవోదయ విద్యాలయం (పెద్దాపురం)" page.