చర్చ:జూలై 4
తాజా వ్యాఖ్య: 13 సంవత్సరాల క్రితం. రాసినది: Talapagala VB Raju
తేదీలు వ్యాసాలలో (12 నెలల తేదీలు), వర్గం : నెలలు వ్యాసాలలో కనిపించవలసిన మూసలు, కనిపించటం లేదు. ఎర్రని అక్షరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వర్గం : ఫిబ్రవరి నెల వ్యాసం లో మాత్రమే ఫిబ్రవరి నెల క్యాలండర్ కనిపిస్తుంది. మిగతా వర్గం: నెలలు (11 నెలలు), తేదీల వ్యాసాలలో ఆ నెల క్యాలండర్ కనిపించాలంటే, ఏమి చేయాలో చెప్పండి.