చర్చ:తిరుమల తిరుపతి దేవస్థానం
తాజా వ్యాఖ్య: శీర్షిక తరలింపు గురించి టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: యర్రా రామారావు
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ భాధ్యతలు తీసుకొన్న దేవాలయాలు
- తిరుమల లొ
- శ్రీవారి దేవాలయం ( శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం)
- శ్రీవరాహస్వామి దేవాలయం
- బేడి ఆంజనేయస్వామి దేవాలయం
- ఆంజనేయస్వామి గుడి (వరాహస్వామి దేవలయానికి ఎదురుగా ఈశాన్యవైపు)
- తీర్ధాలు
- పద్మావతి అమ్మవారు(అలివేలు మంగాపురం), తిరుచానూరు
- శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయం, తిరుపతి
- కోదండరామస్వామి దేవాలయం, తిరుపతి
- కపిలెశ్వరస్వామి దేవాలయం (కపిల తీర్ధం)
- అగస్త్యేశ్వర స్వామి ఆలయం
- శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామివారి, శ్రీనివాస మంగాపురం
- శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామివారి,నారాయణవనం
- శ్రీవేదనారాయణస్వామి,నాగలాపురం
- శ్రీవేణుగోపాలస్వామి దేవాలయం,కార్వేటినగరం
- శ్రీప్రసన్నవేకటేశ్వరస్వామి,అప్పయలగుంట
- శ్రీచెన్నకేశవస్వామి, తాళ్ళపాక
- శ్రీకరియమనిక్యస్వామి దేవాలయం,నగరి
- శ్రీఅన్నపూర్ణసమేత కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయం, బుగ్గ అగ్రహారం
- శ్రీపట్టాభిరామస్వామి దేవాలయం,వాయల్పాడు
- శ్రీచంద్రమౌళేశ్వర దేవాలయం,ఋషికేష్
- శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం,ఋషికేష్
- కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.
శీర్షిక తరలింపు గురించి మార్చు
ఈ శీర్షికను తిరుమల తిరుపతి దేవస్థానములు నుండి "తిరుమల తిరుపతి దేవస్థానం పూజలు, నిర్వహణ" అని తరలింపు చేస్తే వ్యాసానికి తగిన అర్దవంతం చేకూరింది.వికీ శైలికి అనుగుణంగా ఉంటుంది.--యర్రా రామారావు (చర్చ) 13:33, 26 జూన్ 2022 (UTC)