చర్చ:తెలుగు ప్రజలు

తాజా వ్యాఖ్య: సమాచార పెట్టె శుద్ధి టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

సమాచార పెట్టె శుద్ధి మార్చు

 Y సహాయం అందించబడింది

వ్యాసమును విస్తరించే ఉద్దేశ్యమున్నది. కావున ఈ వ్యాసమునకు గల సమాచార పెట్టెని శుద్ధి చేయగలరు. - శశి (చర్చ) 12:25, 3 మార్చి 2014 (UTC)Reply

  • అర్జునగారు, నేను కావాలనుకొన్నది ఈ శుద్ధే. మునుపు ఈ సమాచారపెట్టె లో కొన్ని చిత్రాలు కనబడేవి కావు. అందుకే సహాయం కోరాను. మూస శుద్ధి అయినది కావున సహాయం కావాలి మూసని తీసివేస్తున్నాను. 2014-03-06T10:03:18‎ Veera.sj
Return to "తెలుగు ప్రజలు" page.