చర్చ:త్రినాథ వ్రతకల్పం

తాజా వ్యాఖ్య: వికీ శైలి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

వికీ శైలి మార్చు

ఈ వ్యాసంలో త్రినాథ వ్రతకల్పం గురించి కన్నా ఆ వ్రత విధానం ఎక్కువగా ఉంది. అంటే మంత్రాలు అవీ ఎక్కువగా ఉన్నాయి. దీన్ని వికీశైలిలోకి మార్చాలంటే మంత్రాలు అవి తీసివేయాలని నా అభిప్రాయం. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపండి.- రవిచంద్ర (చర్చ) 07:02, 4 జూన్ 2021 (UTC)Reply

మంత్రాలు తొలగించి, వికీ శైలిలోకి మార్చటానికి అభ్యంతరం ఏమీ లేదు. యర్రా రామారావు (చర్చ) 08:39, 4 జూన్ 2021 (UTC)Reply
Return to "త్రినాథ వ్రతకల్పం" page.