చర్చ:దూకుడు

తాజా వ్యాఖ్య: Contested deletion టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD

Contested deletion మార్చు

దూకుడు ఒక స్వభావము. దీని పేరుపై ఒక సినిమా కూడా వచ్చింది. దూకుడు సినిమా మరియు దూకుడు పద అర్థం వేరు వేరు. కావున ఈ వ్యాసాన్ని సృష్టించడం జరిగింది. దీనిని మరింతగా విస్తరిస్తాను. తొందరపడి తొలగించవద్దు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:53, 20 ఫిబ్రవరి 2013 (UTC)Reply

దీనిని విక్షనరీలో చేర్చాను అందువలన సత్వరతొలగింపు మూస చేర్చాను. దూకుడు(సినిమా) కు తొలగింపు ప్రతిపాదనవలన నష్టం లేదు. --అర్జున (చర్చ) 03:40, 21 ఫిబ్రవరి 2013 (UTC)Reply
మీరు విస్తరించదలచుకుంటే దీనికి తగిన ఇంగ్లీషు వ్యాసం అంతర్వికీలింకుగా చేర్చండి.--అర్జున (చర్చ) 03:42, 21 ఫిబ్రవరి 2013 (UTC)Reply
సుల్తాన్ ఖాదర్ గారు, స్పందించండి. సభ్యులు అభిప్రాయములు తెలుపగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:01, 24 ఏప్రిల్ 2013 (UTC)Reply

Contested deletion మార్చు

అనువాదం కోరాను. దీనికి కొంత సమయం పట్టవచ్చు. దయచేసి అప్పటివరకు తొలగించవద్దని మనవి.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:04, 24 ఏప్రిల్ 2013 (UTC)Reply

సుల్తాన్ ఖాదర్ గారు, తప్పకుండా అలాగే చేద్దాం ! జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:27, 24 ఏప్రిల్ 2013 (UTC)Reply
Return to "దూకుడు" page.