చర్చ:దొంగలకు దొంగ (1977 సినిమా)

ఎవరేమన్ననూ...... తోడురాకున్నా....

ఒంటరిగానే పొరా బాబు పో..... నీదారి నీదే సాగిపోరా... నీగమ్యం చేరుకోరా

నడిచిన కందే పసిపాదాలూ కోమలమైనా నీ దేహాలూ వడివడిగా తడబడకా చేయాలెన్నో మజిలీలు దూరమెంతైననూ భారమెంతైనా ఆగకుండా పోరా బాబు పో నీదారి నీదే సాగిపోరా సాగిపోరా... నీగమ్యం చేరుకోరా

మదిలో జ్వాలా రగిలిననాడు లోకంచూపదు నీపై జాలీ నీలో నీకు నమ్మకముంటే జగతిని నీవే మార్చాలి ఎంత బాధైననూ ఎంత గాధైన కన్నీరేల పోరా బాబు పో నీదారి నీదే సాగిపోరా సాగిపోరా... నీగమ్యం చేరుకోరా (దొంగలకు దొంగ 1977,ఆరుద్ర,జానకి,సత్యం)

Return to "దొంగలకు దొంగ (1977 సినిమా)" page.