చర్చ:నాయనార్లు

తాజా వ్యాఖ్య: వినతి టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
నాయనార్లు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2010 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


నాయనార్లు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 45 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఈ వ్యాసం పేరు "నాయనార్లు" అని ఉండాలనుకొంటాను. సరి చూడగలరు. --కాసుబాబు 16:31, 20 మే 2009 (UTC)Reply

దారి మార్పు ఇస్తే సరిపోతుందనుకుంటాను. ఒకసారి ఎవరైనా తమిళ స్నేహితుణ్ణి సంప్రదిస్తాను.— రవిచంద్ర(చర్చ) 17:25, 20 మే 2009 (UTC)Reply
ఇప్పుడే ఒక తమిళ స్నేహితుణ్ణి అడిగాను, నయనార్ / నాయనార్, ఏది సరి అని. నాయనార్ సరియైన పదమని తెలిసింది. అహ్మద్ నిసార్ 17:41, 20 మే 2009 (UTC)Reply
అయితే తరలిస్తున్నాను. — రవిచంద్ర(చర్చ) 17:47, 20 మే 2009 (UTC)Reply

వినతి మార్చు

పెద్దలు ఎవరైనా నయనార్ల జాబితాలో తప్పులుంటే సవరించగలరు. త్వరలోనే వీరికి సంబంధించిన విషయాలను ఇంకా సేకరించి చేర్చటానికి ప్రయత్నిస్తాను.

దయచేసి విస్తరించండి. మేం సవరిస్తాము. వ్యాసం పెరిగిన పిదప ఒక్కొక్క నాయనార్లకు ఒక వేరు పేజీ తయారుచేద్దాము.Rajasekhar1961 04:57, 28 ఫిబ్రవరి 2012 (UTC)Reply
Return to "నాయనార్లు" page.