చర్చ:నోబెల్ బహుమతి

తాజా వ్యాఖ్య: పేరు టాపిక్‌లో 10 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు
నోబెల్ బహుమతి వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


పేరు మార్చు

దీన్ని నోబెల్ బహుమతి అందామా లేక నోబెల్ పురస్కారం అందామా? --వీవెన్ 14:17, 24 నవంబర్ 2006 (UTC)

నోబెల్ బహుమతి అని నేను తరచుగా విన్నాను పురస్కారం కంటే. ఎలాగైనా రెండు పేజీలు సృష్టించి ఒకటి దారిమార్పు చెయ్యాల్సిందే --వైఙాసత్య 15:12, 24 నవంబర్ 2006 (UTC)

పురస్కారం బావుంటుంది..--చంద్రశేఖర్ 16:47, 24 నవంబర్ 2006 (UTC)

'పురస్కారం' సరియైన పదం..nisar 10:55, 19 ఏప్రిల్ 2008 (UTC)Reply
నోబెల్ పురస్కారం దారిమార్పు ఇచ్చే ఉంది. యర్రా రామారావు (చర్చ) 12:44, 30 జూన్ 2023 (UTC)Reply
Return to "నోబెల్ బహుమతి" page.