చర్చ:ఫకీరు వేషాలు

తాజా వ్యాఖ్య: భాస్కరనాయుడు గారికి ధన్యవాదములు టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: అహ్మద్ నిసార్

ఈ వ్యాసం లోని అంశాలన్నీ ఫకీరు వేషాలు..2 వ్యాసంలో కలవు. అందువలన దీనిని ఆ వ్యాసం లో విలీనం చేస్తే బాగుంటుంది. దీనిపై స్పందించండి---- కె.వెంకటరమణ చర్చ 13:27, 14 ఆగష్టు 2013 (UTC)

ఈ రెండు వ్వాసాలకు మూలము ఒకటే... అది. మిక్కిలి నేని రాధాకృష్ణ మూర్తి గారి తెలుగునాట జానపద కళారీతులు. ఆ గ్రంథంలోనే ఈ వ్వాసం రెండు సార్లున్నది. ఇంచు మించు రెండింటిలోనూ విషయమొకటే..... కనుక విలీనానికి అవకాశము లేదనిపిస్తుంది. ఒకదాన్ని వుంచి మారొకదానిని తొలగించ వచ్చునేమో ఆలోచించండి...... వాడుకరి. భాస్కరనాయుడు.
రెండు వ్యాసాలలో గల అంశాలన్నీ ఈ వ్యాసంలో చేర్చి ఫకీరు వేషాలు..2 వ్యాసం తొలగిస్తే బాగుండునని నా అభిప్రాయం. స్పందించండి.---- కె.వెంకటరమణ చర్చ 13:49, 14 ఆగష్టు 2013 (UTC)

భాస్కరనాయుడు గారికి ధన్యవాదములు

మార్చు

ఈ వ్యాసపు రచయిత అయిన భాస్కరనాయుడు గారికి ధన్యవాదములు. ముస్లింలకు చెందినా ఇలాంటి కళారీతులు ఇంకనూ వుంటే దయచేసి వ్యాసాలు వ్రాయమని కోరుతున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 16:25, 19 జూలై 2014 (UTC)Reply

Return to "ఫకీరు వేషాలు" page.