చర్చ:బన్న అయిలయ్య

తాజా వ్యాఖ్య: మూస తొలగింపు గురించి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Pranayraj1985

మూస తొలగింపు గురించి మార్చు

@కార్తీక రాజు గారూ, ఏదైనా వ్యాసానికి తొలగింపు మూస పెట్టినపుడు ఆ వ్యాసాన్ని అభివృద్ధి చేయకుండానే మూసలు తీసేయవద్దు. అదీకాకుండా, వ్యాస రచయిత అసలే తీసేయవద్దు. ఈ వ్యాసం గురించి మీరు ఏదైనా చర్చించాలనుకుంటే వ్యాసం చర్చాపేజీలో రాయాలి లేదా వ్యాస తొలగింపు గురించి ఏదైనా చర్చించాలనుకుంటే వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బన్న అయిలయ్య పేజీలో రాయాలి. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:12, 6 మే 2022 (UTC)Reply

Return to "బన్న అయిలయ్య" page.