చర్చ:బెండి కొండ (క్షేత్రం)

తాజా వ్యాఖ్య: ఈ వ్యాసంలో సమాచారపెట్టె సరైనది కాదు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: యర్రా రామారావు

ఈ వ్యాసంలో సమాచారపెట్టె సరైనది కాదు మార్చు

ఈ వ్యాసం ఒక కొండకు సంబంధించిన క్షేత్రం మాత్రమే.గ్రామం కాదు.కానీ దీనిలో గ్రామానికి చెందిన సమాచారపెట్టె కూర్పు చేయబడింది.వజ్రపుకొత్తూరు మండలంలో ఈ పేరుతోగాని, లేదా నువ్వు కొండ అనే పేరుతో గాని ఎటువంటి గ్రామం లేదు.అందువలస ఈ వ్యాసం లోని సమాచారపెట్టెను తొలగించాను. యర్రా రామారావు (చర్చ) 14:56, 24 అక్టోబరు 2022 (UTC)Reply

Return to "బెండి కొండ (క్షేత్రం)" page.