చర్చ:భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
ఈ వ్యాసం ప్రవేశిక తప్పించి మిగతాదంతా ఓ బ్లాగు నుండి, ఓ వార్తాపత్రిక నుండీ యథాతథంగా సంగ్రహించినదిగానే తోస్తోంది. ఆ భాగం మొత్తాన్నీ తొలగించాలని నా ప్రతిపాదన. __చదువరి (చర్చ • రచనలు) 15:07, 8 నవంబర్ 2016 (UTC)