చర్చ:మల్లోజుల వేణుగోపాల్

తాజా వ్యాఖ్య: మరణ తేదీ నిర్ధారణ టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: స్వరలాసిక

మరణ తేదీ నిర్ధారణ మార్చు

వ్యాసంలో ఎక్కడా మల్లోజుల వేణుగోపాల్ జన్మించిన, మరణించిన తేదీ వివరాలు లేవు. అతని తల్లి మధురమ్మ మరణించిన తేదీ ఉంది. కానీ వ్యాసాన్ని 2022 మరణాలు వర్గంలో చేర్చారు. మరణించిన తేదీ వివరాలు ఉంటే వ్యాసంలో ఆధారాలతో సహా చేర్చాలి లేదా 2022 మరణాలు వర్గం నుండి వ్యాసాన్ని తొలగించాలి. --స్వరలాసిక (చర్చ) 02:58, 31 డిసెంబరు 2022 (UTC)Reply

 
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
  మల్లోజుల వేణుగోపాల్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2018 సంవత్సరం, 33 వ వారంలో ప్రదర్శించారు.
 
వికీపీడియా


Return to "మల్లోజుల వేణుగోపాల్" page.