చర్చ:మహావాక్యము

తాజా వ్యాఖ్య: 7 సంవత్సరాల క్రితం. రాసినది: కొండూరు రవి భూషణ్ శర్మ

ఇది ఉపనిషత్తు వ్యాసంలోనే ఉంచితేనే మంచిందనుకుంటా --వైజాసత్య 03:40, 15 జూన్ 2007 (UTC)Reply

అయ్యా వైజాసత్య గారు, నమస్కారములు! ఈ నాలుగు మహావాక్యముల వ్యాసాన్ని ఉపనిషత్తుల వ్యాసంలో కాక విడిగానే ఉంచాలి అని నా పరతిపాదన, భావన, అభిమతం. ఎందుకంటే? ఈ నాలుగు మహావాక్యములు అనేవి, ఉన్న అన్ని ఉపనిషత్తుల సారాంశము కనుక, ఈ సారాంశాన్ని విడిగానే ఉంచాలి అని అనుకుంటున్నాను. ప్రతి ఉపనిషత్తుల వ్యాసంలోను ఈ సారాంశమును అని ఉంచితే బాగుంటుంది. ఇక అందులో భాగంగా, నేను ఈ వ్యాసాన్ని విస్తరించే పనిలో ఉన్నాను. ధన్యవాదములు. "కొండూరు రవి భూషణ్ శర్మ (చర్చ) 23:59, 24 ఫిబ్రవరి 2017 (UTC)"Reply
Return to "మహావాక్యము" page.