చర్చ:మిన్నియాపోలిస్-సెయింట్ పాల్

తాజా వ్యాఖ్య: నెనర్లు టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: T.sujatha
మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 16 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

భలే! మా ఊరి గురించి వ్యాసం మొదలుపెట్టినందుకు సుజాత గారికి కృతజ్ఞతలు --వైజాసత్య 05:37, 10 ఫిబ్రవరి 2008 (UTC)Reply

  • థాంక్సండీ వైజాసత్య గారూ అమ్మాయి వాళ్ళు నాలుగు సంవత్సరాలు అక్కడ ఉన్నారు.అందుకే ఆ ఊరిగురించి కొంచం తెలుసుకోవాలని అనిపించింది అంతే.

--t.sujatha 09:46, 16 ఫిబ్రవరి 2008 (UTC)



  • మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ వ్యాసాన్ని ఈ వారపు వ్యాసం పరిగణన గా ప్రతిపాదించినందుకు కాసుబాబుగారికి నెనర్లు.

--t.sujatha 13:28, 17 ఫిబ్రవరి 2008 (UTC)

అభినందనలు !!! మార్చు

వ్యాసం బహు చక్కగా ఉంది.సుజాత గారికి,కాసు బాబు గారికి,వైజాసత్య గారికి ఇంకా మిగతా వారికి అభినందనలు.vasu bojja 13:11, 14 ఏప్రిల్ 2008 (UTC)Reply

నెనర్లు మార్చు

vasu bojja గారూ మీ అభినందనలకు నెనర్లు.
--t.sujatha 15:46, 14 ఏప్రిల్ 2008 (UTC)Reply

Return to "మిన్నియాపోలిస్-సెయింట్ పాల్" page.