చర్చ:ముహమ్మద్ ఆలీ

"ఆలీ" మరియు "అలీ" కు తేడా వున్నది. "ఆలీ" అనేది విశేషణం, దీనికి అర్థం "గ్రేట్", "ఖ్యాతి గడించించిన" "ఘనమైన" మొదలగునవి. "అలీ" అనునది నామవాచకం (Proper noun), సాధారణంగా ముస్లింలు తమ పేర్లను "అలీ" అని పెట్టుకుంటారు. ఉదాహరణకు, "ఇమాం అలీ", "మౌలా అలీ", "ముహమ్మద్ అలీ జిన్నా", "ముహమ్మద్ అలీ క్లే", "ముహమ్మద్ అలీ జౌహర్" లాంటివి. వ్యవహారం లో విశేషణాలను ఈ విధంగా ఉపయోగిస్తారు, ఉదా: ఆలీ జనాబ్, ఆలీ జాహ్, ఆలీ మకాం, మొదలగునవి. కావున, పేర్లలో అలీ మాత్రమే ఉపయోగించమని మనవి. తెలుగు నటుడు కూడా "అలీ" యే, కాని వ్యవహారంలో "ఆలీ" అని ఉపయోగిస్తున్నారు, గ్రాంధిక రూపం లో ఇది తప్పు, కావున "అలీ" మాత్రమే ఉపయోగించమని మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 09:17, 31 డిసెంబర్ 2013 (UTC)

Return to "ముహమ్మద్ ఆలీ" page.