చర్చ:రోజు

తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: Palagiri

రోజు అనగా 24 గంటలు. ఈ వ్యాసంలో "రోజు అనేది సూర్యోదయంతో మొదలై సూర్యోదయంతో ముగుస్తుంది" అని ఉన్నది. మార్చవలెనేమో పరిశోలించండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 00:02, 12 జూన్ 2015 (UTC)Reply

భారత దేశంలో సామాన్య ప్రజల వాడకంలో రోజు అనునది సూర్యోదయంతో మొదలై సూర్యోదయంతో ముగుస్తుంది.ప్రభుత్వసంస్థలలో,దృశ్యమీడియాలలో,ప్రప్రంచవ్యాప్తంగా రైల్వే మరియు ఆర్.టి.సి వారి వ్యవహారికంలో రాత్రి 12.00గంటలుమొదలుకొని మరుసటిరోజు రాత్రి 12.00గంటలవరకు ఒక రోజుగా పరిగణిస్తారు.జ్యోతిష్యంలో కూడా ఉదయంనుండిఉదయం వరకే పరిగణిస్తారనుకుంటాను. Palagiri (చర్చ) 04:01, 12 జూన్ 2015 (UTC)Reply
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:రోజు&oldid=3257946" నుండి వెలికితీశారు
Return to "రోజు" page.