చర్చ:వాంకిడి మండలం

తాజా వ్యాఖ్య: సాహితీవేత్తలు విభాగం టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: యర్రా రామారావు

సాహితీవేత్తలు విభాగం మార్చు

ఈ విభాగంలో మోతీరామ్ గారు తనను గురించి, తానే రాసుకున్నట్లు నేను భావిస్తున్నాను.అదే వాస్తవం అయితే ఇలా రాసుకోవటం వికీపీడియా నియమాలకు విరుద్ధం.అలాగే అదే విభాగంలో ఎక్కించిన వారి మీడియా ఫైల్ వారే స్వంతంగా వికీమీడియా కామన్స్ కు ఎక్కించినట్లుగా తెలుస్తుంది.ఇది కూడా సాధారణ చర్యకాదు. యర్రా రామారావు (చర్చ) 14:44, 29 మార్చి 2023 (UTC)Reply

తొలిగించండి సర్ Mothiram 123 (చర్చ) 15:43, 21 మే 2023 (UTC)Reply
ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 02:50, 22 మే 2023 (UTC)Reply
Return to "వాంకిడి మండలం" page.