చర్చ:విజయ నరేష్

తాజా వ్యాఖ్య: భావాలు విభాగం టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర

నటుడి తల్లి తండ్రుల పేర్లు వాస్తే బాగుంటుంది.

భావాలు విభాగం మార్చు

ఈ వ్యాసంలో భావాలు, అనుభవాలు విభాగం విజ్ఞాన సర్వస్వానికి తగదని నా భావన. ఇది తొలగించాలని అనుకుంటున్నాను. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపండి. రవిచంద్ర (చర్చ) 14:04, 12 మార్చి 2019 (UTC)Reply

తొలగించాను రవిచంద్ర (చర్చ) 05:12, 13 మార్చి 2019 (UTC)Reply
Return to "విజయ నరేష్" page.