చర్చ:వివేచని

తాజా వ్యాఖ్య: ముందుమాట టాపిక్‌లో 3 నెలల క్రితం. రాసినది: రవిచంద్ర

ముందుమాట మార్చు

ముందుమాటలో రాసినదే వ్యాసంలో ప్రచురించినట్లు అనిపిస్తుంది. నాకు పుస్తకం అందుబాటులో లేదు కనుక ధృవీకరించలేకున్నాను. ఆ రకంగా చూస్తే ఒక పుస్తకానికి ఆ పుస్తకంలో ముందుమాటనే మూలంగా చూపించకూడదు కాబట్టి వేరే మూలాలను చూపించాలి. పైగా ఈ వ్యాసం మొదలు పెట్టిన రచయిత కూడా స్వయంగా రాసినట్లు వాడుకరి పేరును బట్టి తెలుస్తోంది. ఈ సమస్యలను వ్యాసంలో వెంటనే పరిష్కరించాలి. - రవిచంద్ర (చర్చ) 11:16, 12 ఫిబ్రవరి 2024 (UTC)Reply

Return to "వివేచని" page.