చర్చ:విశాఖపట్నం చేపలరేవు

తాజా వ్యాఖ్య: 13 సంవత్సరాల క్రితం. రాసినది: Talapagala VB Raju
  • ఈ వ్యాసాన్ని విశాఖపట్నం పేజీనుంచి తీసి వేరే పేజీగా తయారుచేసాను. విశాఖపట్నం చేపలరేవు గురించి మరిన్ని వివరాలు పొందు పరచవచ్చును. విశాఖపట్నం పేజి పెద్దది కాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో. చేపలరేవు నిర్మాణం, పెట్టుబడి, అది ఎదుర్కొన్న ఆటుపోట్లు చేర్చాలని ఉద్దేశం. Talapagala VB Raju 15:03, 24 జూలై 2010 (UTC)Reply
Return to "విశాఖపట్నం చేపలరేవు" page.