చర్చ:వి. ఎస్. ఆర్. స్వామి

తాజా వ్యాఖ్య: కలియుగ స్త్రీ టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


కటకం వెంకటరమణ గారూ, కలియుగ స్త్రీ /కలియుగ సీత సినిమాకు దర్శకత్వం వహించింది పి.సాంబశివరావు అనుకుంటానండీ! వి.ఎస్.ఆర్. స్వామి ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహించాడు. పోస్టర్‌లో కూడా ఫొటోగ్రఫీ, నిర్మాత వి.ఎస్.ఆర్. స్వామి అని ఉంది. ఆంధ్ర పత్రిక డైలీలోనూ, విక్లీలోను వచ్చిన రివ్యూలు అలానే పేర్కొంటున్నాయి. దయచేసి గమనించండి.--స్వరలాసిక (చర్చ) 07:28, 26 డిసెంబరు 2015 (UTC)Reply

మీరన్నది సరైనది. ఆ వాక్యాన్ని తొలగించితిని.-- కె.వెంకటరమణచర్చ 07:43, 26 డిసెంబరు 2015 (UTC)Reply
Return to "వి. ఎస్. ఆర్. స్వామి" page.